తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో రెమ్యునేషన్ తీసుకుంటుంటారు.. ఒక్క సినిమాలో స్టార్ హీరో నటిస్తే 10 నుంచి 20 కోట్లు రెమ్యునేషన్ తీసుకుంటారని ఫిలిమ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది… ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రభాస్ వంటి మోస్ట్ పాపులర్ హీరోలు అంతకు మించి రెమ్యునేషన్ తీసుకుంటారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…
అలాగే స్టార్ హీరోయిన్ లు కూడా ఏమాత్రం తగ్గడంలేదు వీరుకూడా భారీ స్థాయిలో రెమ్యునేషన్ తీసుకుంటున్నారు… సినిమా రంగంలో ఇంత సంపాదిస్తున్న స్టార్ హీరోల భార్యలు ఖాలీగా ఉంటారు అనేది అందరి భావన… కానీ వారు హీరోలకు ఏమాత్రం తగ్గకున్నారట.. వారికి నచ్చిన రంగాల్లో రాణిస్తూ భర్త సంపాదనకంటే ఎక్కువగానే సంపాదిస్తున్నారట…
నాచురల్ స్టార్ నాని భార్య అంజనా క్యాస్టిమ్ డిజైనర్ గా పనిచేస్తూ లక్షల్లో జీతం తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి… అలాగే రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి చెప్పాల్సిన అవసరంలేదు అపోలో హెల్త్ సెంటర్ లో పని చేస్తూ కొట్లు సంపాదిస్తోంది… అల్లరి నరేష్ భార్య విరూపా ఈవేంట్ మేనేజర్ గా భర్త సంపాదనకు ఈక్వల్ గా సంపాదిస్తోందట..
రాజశేఖర్ భార్య జీవితా రాజశేఖర్ తన భర్త సంపాదనకు ఏమాత్రం తగ్గడంలేదు.. ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ భర్త సంపాదనకంటే ఎక్కువగానే సంపాదింస్తోందట…