మహేష్ బాబుకి ఆపరేషన్

మహేష్ బాబుకి ఆపరేషన్

0
79

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావుపుడి దర్శకత్వంలో తెరకెక్కిచిత్రం సరిలేరు నీకెవ్వరు… ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే… ప్రస్తుతం హైయ్యెస్ట్ కలెక్షన్స్ తో ముందుకు దూసుకువెళ్తొన్న ఈ సినిమా సెలబ్రెషన్స్ కు బ్రేక్ పడింది…

వరుస సినిమాలతో బిజీగా ఉన్న మహేష్ సడన్ గా అమెరికాకు వెళ్లారు ఆయన అమెరికాకు వెళ్లడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి… మహేష్ మోకాలు ఆపరేషన్ చేయించుకోవడానేకే అమెరికాకు వెళ్లారని ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది…

ఆగడు షూటింగ్ టైమ్ లో అయిన యాక్సిడెంట్ లో మహేష్ మోకాలికి దెబ్బతగిలింది… ఆ యాక్సిడెంట్ తర్వాత మళ్లీ సరిలేరు నీకెవ్వరు షూటింగ్ టైమ్ లో పేయిన్ స్టార్ అవ్వటంతో సర్జరీ చేయించుకోవాలిన చెప్పారట డాక్టర్లు… అందుకే ఆయన సర్జరీ చేయించుకునేందుకు వెళ్లారని టాక్ వినిపిస్తోంది…