రోజు పెరుగు తింటే ఎంత ప్రయోగమో తెలుసా…

రోజు పెరుగు తింటే ఎంత ప్రయోగమో తెలుసా...

0
102

ఉరుకులు పరుగుల జీవితంలో మనిషి ఇంటి ఫుడ్ ను పూర్తిగా మరిచిపోయి ఫుట్ పాత్ మీద ఉన్న ఆహార అలవాట్లకు పడిపోయి రోజు వాటినే తింటున్నాడు… తద్వారా స్వయంగా తానే రోగాలను కొని తెచ్చుకుంటున్నారు… అందుకే డాక్టర్లు బయటి ఫుడ్ లకు అలవాటు పడకండని రోజు ఇంట్లో ఉన్న ఫుడ్ లను తిని ఆరోగ్యంగా ఉండాలని చెబుతారు…

తాజాగా బ్రిటన్ లోని ల్యాన్ కాస్టర్ వర్సీటీ శాస్త్రవేత్తలు కొత్త విషయాలను బయట పెట్టారు.. రోజు పెరుగు తింటే క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని తెలిపారు… ముఖ్యంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ తగ్గుతుందని తెలిపారు…

పాలలోని ల్యాక్టోజ్ ను పులియబెట్టే బ్యాక్టీరియా బాలింత మహిళల రొమ్ము నాళాల్లో పేరుకుపోయి దీర్ఘకాలంలో క్యాన్సర్ దారి తీస్తుందని హెచ్చరించారు.. ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే రోజు పెరుగు తినాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు…