కొత్త అవతారమెత్తిన శృంగార తార సన్నీలియోన్…

కొత్త అవతారమెత్తిన శృంగార తార సన్నీలియోన్...

0
101

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృంగార తార సన్నీలియోన్ మరో కొత్త అవతారం ఎత్తింది… గతంలో ఫోర్ట్ స్టార్ గా ఫేమస్ అయిన్ సన్నిలియోన్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తన అందచద్దాలతో కోట్లాది మంది అభిమానులకు సొంతం చేసుకుంది…

ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఈ ఉన్న ముద్దుగమ్మ మరో కొత్త అవతారం ఎత్తనుంది… ఇక నుంచి హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా మరనుంది… ఇందుకు సంబంధించిన వ్యవహారాలన్నీ తన భర్త డేనియల్ వెబర్ చూసుకుంటున్నట్లు తెలుస్తోంది…

తనకు నిర్మాత బాధ్యతలు కొత్త అయినప్పటికీ తనకు చాల ఉత్సాహంగా ఉందని చెబుతోంది హాట్ సెక్సీ బామ… తన సొంత బ్యానర్ లో తెరకెక్కించబోతున్న చిత్రం ఒకఫిక్సన్ థ్రిల్లర్ సైకలాజికల్ గా ఉంటుందని చెప్పింది… మరి చూడాలి ఇప్పటివరకు అన్ని రంగాల్లో రానించిన సన్నీలియోన్ ఇప్పుడు నిర్మాత రంగంలో ఎలా రాణిస్తాదో చూడాలి…