పవన్ పింక్ సినిమాకు హీరోయిర్ ఫిక్స్…

పవన్ పింక్ సినిమాకు హీరోయిర్ ఫిక్స్...

0
82

జనసేన పార్టీ అధినేత పవర్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే… బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ మూవీని రీమేక్ చేస్తున్నారు… ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభం అయింది…

పవన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి వకీల్ సాబ్ అనే టైటిల్ ఫిక్స్ చేస్తున్నట్లు ఫిలిం నగర్ లో వార్తలు వస్తున్నాయి.. అయితే ఈ చిత్రంలో నటించే హీరోయిన్ ఎవరనేది ఇంతవరకు క్లారిటీ రాలేదు.,.. తాజాగా సమాచారం ప్రకారం పింక్ మూవీలో పవన్ కు జోడీగా అంజలీ, మాలీవుడ్ హీరోయిన్ నివేదా థామస్ నటిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి…

ఈ చిత్రం తర్వాత పవన్ క్రిష్ డైరెక్షన్ లో మరో సినిమాను స్టార్ట్ చేశాడు.. ఈ మూవీలో ముందు ప్రగ్నాజైస్వాల్ హీరోయినా అనుకున్నారు కానీ ఇప్పుడు కియారాను తీసుకోవాలని చూస్తున్నారట… ఈ చిత్రంలో నటించడానికి ఆమె ఒప్పుకుంటే ఎంత డిమాండ్ చేసినా కూడా చెల్లించేందకు సిద్దమయ్యారట…