ప్రియురాలితో దొరికిన భర్త – చివరకు భార్య ఏం చేసిందో చూడండి

ప్రియురాలితో దొరికిన భర్త - చివరకు భార్య ఏం చేసిందో చూడండి

0
78

కొందరు భర్తలు తమ భార్యలు వారిని ఎంత బాగా చూసుకున్నా వారిని చిత్ర హింసలు పెడతారు.. పరాయి సుఖం కోసం అనేక ఎత్తుగడలు వేస్తారు, తాజాగా ఇలాగే ఓ యువతికి అన్యాయం చేశాడు ఆమె భర్త, దీంతో పోలీసులకు అతని బాగోతం తెలిపింది, అంతేకాదు అతనిని ప్రియురాలితో ఉన్న సమయంలో రెండ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.

నీలిమ అనే మహిళ సందీప్ అనే వ్యక్తి భార్య భర్తలు.. వీరీ కాపురం ముందు బాగానే ఉండేది ..కాని సందీప్ కు వేరే మహిళ పరిచయం కావడంతో ఆమె వలలో పడ్డాడు.. ఆమెతోనే రోజూ ఉండేవాడు.. భార్యని పక్కన పెట్టేశాడు, అంతేకాదు ఆ యువతికి వేరే ఇళ్లు తీసుకుని ఆమెతోనే రాత్రి పూట ఉంటున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న భార్య.. 100కు డయల్ చేసి యువతిని, భర్తను రెడ్హ్యాండ్గా పట్టుకుంది. యువతి ఇంట్లో నుంచి బయటకు రాగానే భార్య బడితపూజ చేసింది. వెంటనే పోలీసులు వచ్చి వారిద్దరిని అరెస్ట్ చేశారు, పెళ్లి అయి భార్య ఉన్నాసరే వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడంపై కేసు నమోదు చేశారు.