చైతూ ఫర్ ఫెక్ట్ ప్లాన్…

చైతూ ఫర్ ఫెక్ట్ ప్లాన్...

0
85

ఏ హీరో అయినా అన్ని విధాలుగా ఆలోచించి అడుగు ముందుకు వెయ్యాలి… వేస్తారు కూడా.. లేదంటే వారి కెరియర్ భారీగా దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నారు.. నటించబోయే చిత్రానికి సంబంధించి దర్శకుడు గతంలో ఎలాంటి సినిమాలు తెరకెక్కించాడు…

అవి ఎంతమేరకు కలెక్షన్ల వర్షం కురిపించాయి… దర్శకుడు గ్రాఫ్ ఏంటి ఇవన్ని అంచనా వేసిన తర్వాత సినిమాను ఒకే చేస్తారు స్టార్ హీరోలు… అయితే ఇప్పుడు అక్కినేని వారసుడు నాగచైతన్య తన కెరియర్ విషయంలో ఫర్ ఫెక్ట్ గా ఉన్నారట…

ప్రస్తుతం చైతూ శేఖర్ కమ్ములతో సినిమా తీస్తున్నాడు…. ఫిదా తర్వాత శేఖర్ నుంచి వస్తున్న సినిమాకావడంతో లవ్ స్టోరి అంచనాలు ఉన్నాయి… ఈ సినిమా ఫిదా రేంజ్ కాకపోయినా సేఫ్ జోన్ ప్రాజెక్ట్… అందుకే సినిమాను ఒకే చేశాడట చైతూ…