రాజమౌళి ఆ టార్గెట్ ను రీచ్ అవుతాడా…

రాజమౌళి ఆ టార్గెట్ ను రీచ్ అవుతాడా...

0
80

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఏ సౌత్ సినిమా ఈ మధ్య కాలంలో బ్రేక్ చేయలేని విధంగా బాహుబలి 2 సినిమా వసూళ్లు తీసుకువెళ్లి పెట్టాడు… దాదాపు 1800 కోట్లు రూపాయలను బాహుబలి 2 చిత్రం రాబట్టిన విషయం తెలిసిందే… సౌత్ సినిమాలే కాదు బాలీవుడ్ సినిమాలు సైతం ఆ స్థాయి వసూళ్లును దక్కించుకునేందుకు అపసోపాలు పడుతున్నాయి…

ఇప్పట్లో ఏ ఇండియన్ సిపిమా ఆరికార్డ్ ను బ్రేక్ చేసే అవకాశం కనిపించలేదు… ప్రజెంట్ జక్కన్న తెకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్ కూడా బాహుబలి రికార్డ్ బ్రేక్ చేస్తుందనే నమ్మకంలేదు… కానీ బాహుబలి చిత్రం సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డ్ ను ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో బ్రేక్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట…

ఆర్ ఆర్ ఆర్ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు ఐదు వందల కోట్ల వరకు అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ నిపునులు చెబుతున్నారు… వసూళ్ల విషయం ఎలా ఉన్నా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో తన రికార్డ్ ను తానే తిరగరాబోతున్నాడు జక్కన్న కలెక్షన్ కూడా వెయ్యి కోట్లు దాటే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు…