మీరు పెట్రోల్ డీజీల్ కొట్టించుకుంటున్నారా అయితే బీఎస్ 6 గురించి తెలుసుకోండి

మీరు పెట్రోల్ డీజీల్ కొట్టించుకుంటున్నారా అయితే బీఎస్ 6 గురించి తెలుసుకోండి

0
89

బీఎస్-6 వాహనాల గురించే ఇండియాలో ఎక్కడ చూసినా మాట్లాడుకుంటున్నారు, అయితే ఇక ఈ వాహనాలు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చేశాయి, ప్రపంచంలోనే అత్యంత శుద్ధి అయిన పెట్రోల్, డీజిల్ దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఏప్రిల్ 1 నుంచి యూరో-6 (బీఎస్-6) గ్రేడ్ పెట్రోల్, డీజిల్ మార్కెట్లోకి రాబోతోంది. ప్రస్తుతం మనం యూరో-4 గ్రేడ్ ఇంధనాన్ని వాడుతున్నాం.

ఇక మనకు ఏప్రిల్ నుంచి ఈ బీఎస్ 6 వాహనాలే అమ్మకాలు జరుగుతాయి అదే పెట్రోల్ డీజీల్ అమ్మకాలు జరుపుతారు
యూరో-4 నుంచి యూరో-5కి అప్ గ్రేడ్ కాకుండానే… భారత్ నేరుగా యూరో-6 గ్రేడ్ అప్ గ్రేడ్ అవుతుండటం గమనార్హం. యూరో-6 పెట్రోల్, డీజిల్ తో వాతావరణ కాలుష్యం చాలా మేరకు తగ్గిపోతుంది. అనేక విషవాయువులు కూడారావు దీని వల్ల పొల్యుషన్ చాలా వరకూ నివారించిన వారం అవుతాము.

ఇప్పటికే చాలా వరకూ దేశంలోని అన్ని రిఫైనరీలు 2019 చివరి నాటికే యూరో-6 పెట్రోల్, డీజిల్ ఉత్పత్తని ప్రారంభించాయట… ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రతి చుక్కను యూరో-6 గ్రేడ్ తో మార్చబోతున్నారు అని తెలుస్తోంది. ఇప్పటికే అన్ని రిఫైనరీలు బీఎస్-6 ఇంధనాన్ని సప్లై చేయడాన్ని ప్రారంభించాయట. సో ఇక ఏప్రిల్ నుంచి అందరూ ఇదే వాడతారు..