పదవ తరగతి పరీక్ష షెడ్యూల్… ఏఏ తేదీల్లో ఏఏ పరీక్ష జరుగనుందంటే…

పదవ తరగతి పరీక్ష షెడ్యూల్... ఏఏ తేదీల్లో ఏఏ పరీక్ష జరుగనుందంటే...

0
86

ఏపీలో జరుగబోయే పదోతరగతి పరీక్ష షెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు… ఈ పరీక్షలు 2020 మార్చి 23 నుంచి మొదలై ఏప్రిల్ 8వరకు జరుగనున్నాయని తెలిపారు.. ఉదయం 9.30 గంటలనుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు… ఇప్పుడు ఏఏ తేదీల్లో ఏ ఏ పరీక్ష జరుగుతాదో తెలుసుకుందాం…

మార్చి 23 ఫస్ట్ లాంగ్వేజ్ పేపన్
24 ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2
26 సెకెండ్ లాంగ్వేజ్
27 ఇంగ్లీష్ పేపర్ 1
28 ఇంగ్లీష్ పేపర్ 2
30 గణితం పేపర్ 1
31 గణితం పేపర్ 2
ఏప్రిల్ 1 సైన్స్ పేపర్ 1
3 జనరల్ సైన్స్ పేపర్ 2
4 సోషల్ స్టడీస్ పేపర్ 1
6 సోషల్ స్టడీస్ పేపర్ 2
7 శాస్క్రీట్, అరబిక్ పెర్షియాన్
8 ఒకేషనల్