భార్య అక్ర‌మ సంబంధం భ‌ర్త అడ్డు ఉన్నాడ‌ని ఏం చేశారంటే ..డాక్ట‌ర్లే షాక్

భార్య అక్ర‌మ సంబంధం భ‌ర్త అడ్డు ఉన్నాడ‌ని ఏం చేశారంటే ..డాక్ట‌ర్లే షాక్

0
109

ఇప్పుడు అక్ర‌మ సంబంధాలు చివ‌ర‌కు భర్త‌ల ప్రాణాల‌కు ముప్పు తెస్తున్నాయి, తాజాగా ఓ దారుణం జ‌రిగింది, ఓ వ్య‌క్తి ఇద్ద‌రు పిల్ల‌లు త‌న భార్య‌తో బాగానే ఉంటున్నాడు ..కాని అత‌ని భార్య ఈ మ‌ధ్య వేరే వ్య‌క్తితో అఫైర్ పెట్టుకుంది, ఈ స‌మ‌యంలో ఆమె భ‌ర్తని కొంద‌రు దుండ‌గులు అతి దారుణంగా హ‌త్య చేసి చంపేశారు.

సాయంత్రం ఆమె బంధువుల ఇంటికి వెళ్లింది.. ఈ స‌మ‌యంలో అత‌ను ఒక్క‌డే ఇంటిలో ఉన్నాడు, అయితే కొంద‌రు దుండ‌గులు అత‌ని ఇంటికి వ‌చ్చారు.. అత‌ని క‌ళ్లు రెండూ పీకేశారు, అంతేకాదు అత‌ని గొంతుకోసి చంపేశారు, అతి కిరాత‌కంగా చంపేసి ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు న‌మ్మించేందుకు.

అత‌నిని ఉరివేసి ఉంచారు, చివ‌ర‌కు ఈ విష‌యం పోలీసుల‌కు తెలిసింది, పూర్తిగా ఈ కేసు విచార‌ణ చేస్తున్నారు, అయితే భార్య అక్ర‌మ సంబంధం వ‌ల్లే ఇలాంటి దారుణం చేసి ఉంటారు అని స్ధానికులు చెబుతున్నారు, అక్ర‌మ సంబంధం పెట్టుకున్న విష‌యం గురించి స్ధానికులు అంద‌రూ పోలీసుల‌కి తెలిపారు.