సుపర్ స్టార్ మహేష్ బాబుకు, మెగాస్టార్ చిరంజీవికి మంచి అనుబంధం ఉంది ఈ అనుబంధంతోనే ఇటీవలే సరిలేరు నికేవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చాడు చిరు… అనేక సందర్భల్లో మహేష్ కూడా తనకు చిరంజీవినే స్పూర్తి అని చెప్పాడు…
ఒక్కడు భరత్ అనునేను మహర్షి వంటి మంచి చిత్రాలు తీసిన ప్రతీ సారి తనకు చిరునే స్పూర్తి అని చెప్పుకొచ్చారు సూపర్ స్టారు… ఇన్నాళ్లు వేదికలపై కనిపించిన వీరిద్దరు ఇప్పుడు వెండితెరపై కూడా కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి
ప్రస్తుం చిరంజీవి కొరటాల శివతో సినిమా తీస్తున్నాడు ఈ చిత్రంలో మహేష్ బాబు నటిస్తున్నారని వార్తుల వస్తున్నాయి… చిరు సినిమాలో తన పాత్ర విన్న మహేష్ ఒకే చెప్పి 30 రోజులు డేట్లు కేటాయించారట… కాగా ఈ చిత్రం ఆగస్టు నెలలో విడుదల చేయాలని చూస్తున్నారు…