అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఇంట్లో నాటుబాంబు పెలింది… ఈ ఘటన కర్నూల్ జిల్లా సంజాయల మండలం అక్కంపల్లి గ్రామంలో జరిగింది…
స్థానికంగా ఉన్న వైసీపీ నేత ఇంట్లో నాటు బాంబు పేలడంతో అక్కడ ఉన్న ప్రజలందరు భయాందోళన చెందుతున్నారు… వెంటన పోలీసులకు సమాచారం చేరడంతో వారు హుటా హుటీని అక్కడకు చేరుకుని బాంబు పెలుడులో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు…
కేసున మోదు చేసుకుని విచారణ చేపట్టారు.. కాగా 2019 ఎన్నికల్లో కర్నూల్ జిల్లాలో వైసీపీ 14కి 14 స్థానాలను గెలుచుకున్న సంగతి తెలిసిందే..
—