డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో అల వైకుంఠపురం వచ్చేసింది గుడ్ న్యూస్

డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో అల వైకుంఠపురం వచ్చేసింది గుడ్ న్యూస్

0
97

బన్నీ ఇటీవల సంక్రాంతికి అల వైకుంఠపురం చిత్రంతో మన ముందుకు వచ్చారు… అయితే డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూశారు.. ఇక బన్నీ అభిమానులు అయితే నిత్యం ఆ అప్ డేట్ కోసం చూశారు

3 రోజుల నుంచి బాగా హైప్ ఇచ్చి మరీ సన్ నెక్ట్స్ యాప్ లో ఆ సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టారు. కాని ఇది తాజాగా నెట్ ఫ్లిక్స్ లో కూడా దర్శనం ఇచ్చిందట. అయితే సన్ నెక్ట్స్ కే ఈ రైట్స్ దక్కాయి అనేది చిత్ర టీం చెప్పారు. తర్వాత నెట్ ప్లిక్స్ కి కూడా ఇచ్చారని తెలుస్తోంది, ఏది ఏమైనా అభిమానులు మాత్రం చాలా సంతోషంలో ఉన్నారు.

తాజాగా అటు యూఎస్ అభిమానులకు కూడా ఇది గుడ్ న్యూస్ గా చెప్పాలి ఇప్పుడు సన్ నెక్ట్స్ అలాగే నెట్ ఫ్లిక్స్ లో కూడా వచ్చేసింది.. ఇక ఇప్పటికే ఆన్ లైన్ స్ట్రీమింగ్ లో ఈ సినిమా చూస్తూనే ఉన్నారు, అయితే సాధారణ రికార్డులని ఈ మీడియాలో కూడా దాటేస్తుంది అంటున్నారు ట్రేడ్ పండితులు.