చిత్తూరు జిల్లాలో జరిగింది ఈ సంఘటన… రామకుప్పం మండలంకు చెందిన జగదీష్ అనే యువకుడు తిరుపతిలో డిగ్రీ చదువుతున్నాడు.. జగదీష్ ఇంటర్ చదువుతున్న సమయంలోనే ఒక అమ్మాయితో పరిచయం పెంచుకుని ప్రేమలో పడేశారు…
అతడి ప్రేమ నిజమని నమ్మిన ఆయువతి అతడిని ప్రేమించడం స్టార్ట్ చేసింది… ఈక్రమంలో ఆమెకు తెలియకుండానే నగ్న ఫోటోలను చిత్రీకరించాడు అయితే కొన్ని రోజులు తర్వాత జగదీష్ వికృత చేష్టలు గమనించిన ఆ యువతి జగదీష్ ను దూరంగా ఉంచింది…
ఇక ఆ అమ్మయిపై కక్ష పెంచుకున్న జగదీష్ సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ ను క్రియేట్ చేసి యువతి నగ్నఫోటోను పోస్ట్ చేసి వైరల్ చేశాడు… ఇక ఆ యువతి తల్లి దండ్రుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది…