ఐదుగురు యువకులు బాలికలపై గ్యాంగ్ రేప్…

ఐదుగురు యువకులు బాలికలపై గ్యాంగ్ రేప్...

0
93

ఏపీలో దారుణం జరిగింది… ఐదుగురు యువకులు ఇద్దరు గిరిజన బాలికలపై అత్యాచారం చేశారు… బొండాం పంచాయితీ రంపుడువలస గ్రామానికి చెందిన ఇద్దరు గిరిజన బాలికలు అటుగా వెళ్తుండగా రేగు గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు అరకు ఉత్సవ్ కు తీసుకు వెళ్తామని నమ్మబలికి వారిని బలవంతంగా తీసుకువెళ్లారు…

ఆతర్వాత బాలికలను నిర్మానుస్య ప్రాంతానికి తీసువెళ్ళి వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.. అదే రోడ్డు మార్గంలో ఒక వ్యక్తి గమనించి సంఘటన స్థలానికి చేరుకునే సరికి యువకులు పరార్ అయ్యారు…

ఇక కుమార్తెల ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు… దీంతో పోలీసులు ఐదుగురిలో ఇద్దరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు… పరారిలో ఉన్న మరో ముగ్గురు వ్యక్తుల కోసం గాలిస్తున్నారు…