బాలయ్య బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా

బాలయ్య బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా

0
108

బాలయ్య బాబు సినిమా అంటే అభిమానుల జోష్ అంతా ఇంతా కాదు …టాలీవుడ్ లో మాస్ క్లాస్ అభిమానులని సొంతం చేసుకున్నారు బాలయ్య …అయితే ఇప్పుడు చాలా వరకూ సినిమాలు చేస్తున్నా మార్కెట్ మాత్రం తగ్గుతోంది అని చెప్పాలి, గతంలో వచ్చిన మార్కెట్ షేర్ ఇప్పుడు బాలయ్య సినిమాలకు రావడం లేదు… నాగ్ వెంకీ కొత్త దారులు చూస్తున్నారు డిఫరెంట్ స్టోరీలు సెలక్ట్ చేసుకుంటున్నారు ,మల్టీ స్టారర్ జోనర్ కి వెళుతున్నారు. కాని బాలయ్య దారి అలాగే ఉంది.

అయితే వీరి ముగ్గురిలో బాలయ్య రెమ్యునరేషన్ లో మాత్రం తగ్గడం లేదట, ఆయనకు సినిమాకి తొమ్మిది నుంచి పది కోట్లు ఇస్తేనే సినిమా చేయడం. లేదంటే లేదు. అనే నియమంతోనే బాలయ్య ఇప్పటికీ వుండిపోయినట్లు తెలుస్తోంది. అవును అంటే ఆ రెమ్యునరేషన్ తో బాలయ్య సినిమాలు తీస్తున్నారు నిర్మాతలు.

తాజాగా బోయపాటి బాలయ్య సినిమా సెట్స్ పైకి వెళ్లింది, అయితే ఈ సమయంలో బాలయ్యకి మరో రెండు కథలు కూడా వినిపించారట, అవి కూడా ఒకే చేశారు అని తెలుస్తోంది ,అయితే రెమ్యునరేషన్ విషయంలో మాత్రం నిర్మాతలు కాస్త ఆలోచిస్తున్నారట.