ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు ఎక్కువ అవుతున్నాయి… అక్రమ సంబంధాలు పెట్టుకుని పిల్లలను భర్యను వదిలి తన ప్రియుడితో పారార్ అయిన సంఘటనలు తరుచు చూస్తున్నాము…
తాజాగా రాయచూర్ లో ఇలాంటి సంఘటనే జరిగింది… రాయచూర్ లో నిర్మాల అనే మహిళ ఆటో డ్రైవర్ గా పని చేస్తోంది. ఆమె కుమారుడు ఉడిపి హోటల్ లో పని చేస్తున్నాడు అదే హోటల్లో చంద్రిక అనే 45 సంవత్సరాల మహిళ పనిచేస్తోంది.. వీరిద్దరు బాగా మాట్లాడుకుంటారు..
ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తలియదు కానీ దినేష్ చంద్రిక లేచిపోయారు… వారం రోజులు అయినా తమ కుమారుడు కనిపించకపోయే సరికి తల్లి నిర్మలా పోలీసులకు ఫిర్యాదు చేసింది… పోలీసుల విచారణలో హోటల్ లో పని చేస్తున్న చంద్రికతో దినేష్ పరార్ అయ్యారని తేలింది… ప్రస్తుతం వారికోసం కాలిస్తున్నారు.. చంద్రిక భర్తను కూడా విచారించారు…