అచ్చం సినిమా స్టైల్లో భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య…

అచ్చం సినిమా స్టైల్లో భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య...

0
136

అచ్చం సినిమా స్టైల్ లో భర్తను ప్రియుడితో కలిసి హ్యత చేసింది భార్య ఈ సంఘటన తాడూరు మండలం పర్వతాయిపల్లిలో జరిగింది… పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… భాగ్యమ్మ దాసరి యాదయ్యలకు వివాహం అయింది… కొంత కాలం తర్వాత అదేగ్రామానికి చెందిన యోగితో భాగ్యమ్మ వివాహేతర సంబంధంపెట్టుకుంది…

ఈ విషయం భర్తకు తెలియగానే మందలించాడు… ఇక దీనికి ఎండ్ కార్డ్ పెట్టాలని భావించిన భార్య ప్రియుడితో కలిసి తన భర్తలను సినిమా స్టైల్ లో హత్య చేసింది… భర్త ఫుల్ తాగిన తర్వాత ఆయన గొంతును తాడుతో బిగించి ఊపిరాడకుండా చేసింది చంపేశారు…

ఆతర్వాత అనుమానం రాకుండా తన సర్జరి చేయించాలని చూసింది… తన భర్త ఫేస్ ను ప్రియుడికి వచ్చేలా చేయాలని చూసిన ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.. ప్రస్తుతం ఆమె చూసేందుకు బంధువులు ఎవ్వరు వెళ్లకున్నారు…