చీరకట్టులో అందాన్ని ఆరబోస్తున్న నిధి

చీరకట్టులో అందాన్ని ఆరబోస్తున్న నిధి

0
102

అక్కినేని వారసుడు నాగ చైతన్య హీరో నటించిన సవ్యసాచి సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది హీరోయిన్ నిధి అగర్వాల్… తర్వాత ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో తన అందాలతో కుర్రకారును పిచ్చెక్కించేసింది….

ఈ చిత్రం తర్వాత ఈ ముద్దుగుమ్మ కెరియర్ పూర్తిగా మారిపోయింది… టాలీవుడ్ హాట్ అండ్ సెక్సీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది… ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మాస్ రవితేజ నటిస్తున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం…

ఇది ఇలా ఉండగా నిధి అగర్వాల్ చిరకట్టులో కుర్రకారును పిచ్చెక్కిస్తోంది… గోల్డ కలర్ శారీ ధరించి తన చేతిని తలపై పెట్టుకున్న ఒక పోటో తీయుంచుకుంది ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…