కామ టీచర్ తనవిద్యార్థులకు నీలి చిత్రాలు చూపించి ఏం చేసేవాడంటే

కామ టీచర్ తనవిద్యార్థులకు నీలి చిత్రాలు చూపించి ఏం చేసేవాడంటే

0
91

తన దగ్గర చదవుకునే విద్యార్ధులను ఉన్నత స్థాయిలో తీర్చి దిద్దాల్సిన ఉపాద్యాయుడు తన వక్ర బుద్దిని బటయపెట్టాడు… విద్యార్థులకు తన ఫోన్ ద్వారా నీలి చిత్రాలను చూపింది వారిని లైంగిక వెధింపులకు గురి చేసేవాడు ఆ సంఘటన అనకాపల్లిలో జరిగింది..

స్థానికంగా ఈ సంఘటన కలకలం రేపుతోంది.. ప్రభుత్వ పాఠశాలలో డ్రిల్ మాస్టర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి విద్యార్థులకు నీలి చిత్రాలను చూపించి వారిపై లైంగిక దాడి చేసేవాడు..

తాజాగా ఓ విద్యార్థికి చూపించాడు ఈ విషయం విద్యార్థి తన తల్లిదండ్రులకు చెప్పింది… వారు పోలీసులకు ఫిర్యాదుచేశారు… వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఉపాద్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు..