సీఎం నో ఎంట్రీ బోర్డ్… అవసరమైతే 1000 కోట్లు

సీఎం నో ఎంట్రీ బోర్డ్... అవసరమైతే 1000 కోట్లు

0
98

తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరికీ కరోనా వైరస్ సోకలేదని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ .. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ ను ఎట్టిపరిస్థితిల్లో రానివ్వమని అన్నారు… అవసరమైతే 1000 కోట్లు ఖర్చు చేస్తామని అన్నారు…

ఒకవేళ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాపిస్తే సాయశక్తులా దాన్ని అరికడతామని అన్నారు… ఇటీవలే తనకు ఒక శాస్త్ర వేత్త ఫోన్ చేసి చెప్పిందని కరోనా వైరస్ కు భయపడాల్సిన అవసరం లేదని పారసిట్ మాల్ గోలీ వేసుకుంటే సరిపోతుందని చెప్పిందని తెలిపారు…

ఈ టైమ్ లో తెలంగాణలో కరోనా వైరస్ రాదని తెలిపారు ఉష్ణోగ్రత 20 సెంటీమీర్లను ఉంటే కరోనా వస్తుందని కానీ ప్రస్తుతం తెలంగాణలో ఉష్ణోగ్రత 30కి చేరుకుంటుందని కనుక భయపడాల్సిన అవసరంలేదని అన్నారు కేసీఆర్..