సీఎం జగన్ హోలీ శూభాకాంక్షలు…

సీఎం జగన్ హోలీ శూభాకాంక్షలు...

0
76

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు హోలీ శూభాకాంక్షలు తెలిపారు… రంగుల పండుగ ఆందరి జీవితాల్లో శాంతి సౌఖ్యాలు నింపాలని ఆకాంక్షించాలని వైఎస్ జగన్ తెలిపారు… ప్రతీ ఒక్కరు ఆనందకరమైన సురక్షితమైన రంగుల హోలీ జరుపుకోవాలని జగన్ ట్వీట్ చేశారు…

May the festival of colors bring immense joy, peace, and prosperity in your lives. Wishing you and your loved ones a very happy, safe and colorful Holi. #HappyHoli