ఏపీలో ఇక్కడి రాజకీయాలు చాలా గరం…

ఏపీలో ఇక్కడి రాజకీయాలు చాలా గరం...

0
78

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట కడప జిల్లా తర్వాత కర్నూల్ జిల్లాను కంచుకోటగా పిలుస్తారు… ఈ జిల్లాలో వైసీపీ నాయకులకు టీడీపీ నాయకులకు పచ్చగడ్డివేస్తే భగ్గుమనేంత వైర్యం ఉంటుంది… ఇప్పుడు స్థానిక ఎన్నికలు రావడంతో ఇక్కడి రాజకీయాలు మరీంత వెక్కుతున్నాయి…

ముఖ్యంగా బనగాన పల్లెలో స్థానిక పోరు ఇరు పార్టీల మధ్య రాజకీయాలు భగ్గుమంటున్నాయి…. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అలాగే మాజీ ఎమ్మెల్సీ బీసీ జనార్థన్ రెడ్డి వర్గీయుల మధ్య మతాల తూటాలుగా పేలుతున్నాయి…

కొన్ని గ్రామాల్లో ఇరు పార్టీకార్యకర్తలు ఘర్షణలు చేసుకుంటున్నారు.. ఇరు పార్టీ నేతలు పల్లెల్లో పట్టు సాధించుకునేందుకు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు… మరి ఈ పంచాయితీ హీట్ లో ఎవరు నెగ్గుతారో చూడాలి…