మారుతిరావు మొత్తం ఆస్తి ఎంత ఉందో తెలుసా….

మారుతిరావు మొత్తం ఆస్తి ఎంత ఉందో తెలుసా....

0
102

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోప్రణయ్ హత్య దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే… తన కూతురు ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ప్రణయ్ ని అమృత తండ్రి మారుతిరావు హత్య చేయించాడు… దీంతో మారుతిరావు జైలును పంపించారు పోలీసులు…

తాజాగా ఆయన ఆత్మహత్య చేసుకున్నారు… రెండు రోజుల క్రితం ఆయన హైదరాబాద్ ఆర్యవైశ్య భవన్ లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.. ప్రస్తుతం ఆయన ఆస్తుల వివరాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి… తాజాగా మారుతి రావు ఆస్తుల విలువలను పోలీసులు కోర్టు అప్పగించారు…

మార్కెట్ విలువ ప్రకారం సుమారు 200 కోట్లుఉంటుందని వెళ్లడించారు… తొలుత కిరోసిన్ డీలర్ గా వ్యాపారం స్టార్ చేసిన మరుతి రావు అంచెలంచేలుగా ఎదుగుతూ వచ్చారు పలు ప్రాంతాల్లో మారుతిరావు పేరిట ఆయ తల్లి పేరిట, అలాగే భార్య పేరిట భూములు ఉన్నాయి…