ఓ మహిళకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి డాక్టర్ ఎంతటి దారుణానికి ఒడికట్టాడంటే…

ఓ మహిళకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి డాక్టర్ ఎంతటి దారుణానికి ఒడికట్టాడంటే...

0
114

దేవుని తర్వాత ప్రజలందరు డాక్టర్లకు చేతులెత్తి నమస్కారం పెడతారు… అంతటి గౌరప్రదమైన వృత్తిలో పని చేస్తున్న ఓ డాక్టర్ తనలో ఉన్న వక్ర బుద్దిని బయటపెట్టాడు… ఆసుపత్రికి వచ్చిన ఓ మహిలకు మత్తు మందు ఇచ్చి లైంగిక దాడి చేశాడు..

ఈ సంఘటన జార్ఖాండ్ లో జరిగింది… పూర్తి వివరాలు ఇలా ఉన్నారు… 35 సంవత్సరాలు కలిగిన ఓ మహిళకు ఇద్దరు పిల్లలతో కలిసి తన భర్తతో ఉంటుంది… ఇటీవలే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లింది…

అక్కడ స్టాఫ్ ఎవ్వరు లేరు.. దీంతో డాక్టర్ చికిత్స నిమిత్తం ఆమెను లోపలికి తీసుకువెళ్లి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అత్యాచారం చేయబోయాడు కాస్త స్ప్రుహలో ఉన్న ఆ మహిళ అక్కడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చి గట్టిగా కేకలు వేసింది… దీంతో ఆ డాక్టర్ దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు…