జనసేన పెట్టడానికి మేయిన్ రీజన్ ఇదే… పవన్..

జనసేన పెట్టడానికి మేయిన్ రీజన్ ఇదే... పవన్..

0
94

జనసేన పార్టీ స్థాపించడానికి మేయిన్ రీజన్ ఉందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు… తాజాగా జనసేన పార్టీ అవిర్భవదినోత్సవం వేడుకలను రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు.. ఈ సభలో పవన్ మాట్లాడుతూ… తాను జనసేన పార్టీ ఎందుకు స్థాపించాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చారు…

ఒక ప్రాంతానికి చెందిన నాయకులంతా మరో ప్రాంతానికి చెందిన ప్రజలను తిడుతుంటే అదే ప్రాంతానికి చెందిన నాయకులు నోరు విప్పలేదని భయపడిపోయారని ఆరోపించారు… మాట్లాడితే దాడులు చేస్తారేమో అన్న భయం, సమాజంలో ధైర్యం చచ్చిపోయింది… అలాంటి వారికి ధైర్యం నూరిపోయడానికి రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు..

జనసేన పార్టీ స్థాపించడానికి మేయిన్ రీజన్ ఇదేనని తెలిపారు… జనసేన పార్టీ ముందు వెళ్తుందో లేదో తెలియదు… కానీ ధైర్యం నింపిపోయడానికి రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు…