ప్రభాస్ 20వ సినిమాకు పరిశీలనలో ఉన్న టైటిల్ ఇదే…

ప్రభాస్ 20వ సినిమాకు పరిశీలనలో ఉన్న టైటిల్ ఇదే...

0
106

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన స్టార్ హీరో ప్రభాస్ తన 20వ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తో తీస్తున్నాడు… ఈ చిత్రంలో ప్రభాస్ కు సరసన హీరోయిన్ పూజా హెగ్దే నటిస్తోంది… అయితే కరోనా ఎఫెక్ట్ తో చిత్రానికి సంబంధించిన షూటింగ్ ను నిలిపి వేశారు…

తాజాసమాచారం మేరకు ఓ డియర్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని టాక్….రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతన్న భారీ చిత్రం అప్ డేట్స్ గురించి ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు… మొత్తానికి వాళ్ల నీరీక్షణకు తెరపడే సమయం వచ్చేసింది… ఈ చిత్రాని సంబంధించిన ఫస్ట్ లుక్ త్వరలోనే రిలీజ్ చేస్తామని అంటున్నారు…