చనిపోయే ముందు గొప్పపని చేసిన నిర్భయ దోషి….

చనిపోయే ముందు గొప్పపని చేసిన నిర్భయ దోషి....

0
96

నిర్భయ దోషులను ఈరోజు ఉదయం తెల్లవారు జామున ఉరి తీసిన సంగతి తెలిసిందే… వారిని ఉరి తీయబోయే ముందు చివరి కోరిక ఏంటని నిర్భదోషులను అడిగారు అధికారులు…

అయితే చనిపోయే ముందు దోషి ముకేష్ సింగ్ గొప్పపని చేశాడు తాను చనిపోతే తన అవయవాలు దానం చేసేందుకు అంగీకరించాలని తెలిపాడు ముఖేష్… ఈ విషయాన్ని రాతపూర్వకంగా తెలిపాడని జైల్ సిబ్బంది తెలిపారు…

అలాగే మరోకరు తన దగ్గర ఎప్పుడు ఉండే హనుమాన్ చాలిస ఒక ఫోటోను తన కుటుంబ సభ్యులకు ఇవ్వాని కోరారు… ఇక మిగిలిన ఇద్దరు ఎటువంటి కోరికలు కోరలేదు… జిల్లా కలెక్టర్ జైలుకు వెళ్లి నిర్భయా దోషుల కోరికను లిఖిత పూర్వకంగా తీసుకున్నారు…