ఇరు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తుంది… దీన్ని అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు… తాజాగా విశాఖ జిల్లాలో మూడు కరోనా కేసులు నమోదు అయ్యాయి
దీంతో ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా రెండు వేల ఐసోలేషన్స్ ను ఏర్పాటు చేసింది… కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జిల్లాలో 144 సెక్షన్ ను కొనసాగుతోంది… అనవసరంగా ప్రజలు బయటకు రావద్దని అంటున్నారు…
నిత్యావసరాలు మెడిషన్ కోసం ఇంటినుంచి ఒక్కరికే అనుమతి ఇస్తున్నారు… ఇంటినుంచి మూడు కిలోమీటర్లు దాటి వస్తే కేసులు నమోదు చేస్తామంటున్నారు పోలీసులు…