కోవిడ్ అప్ డేట్స్ కోసం కొత్త వెబ్ సైట్ – కేంద్రం ప్ర‌క‌ట‌న

కోవిడ్ అప్ డేట్స్ కోసం కొత్త వెబ్ సైట్ - కేంద్రం ప్ర‌క‌ట‌న

0
90

దేశంలో సోష‌ల్ మీడియాలో నిత్యం కోవిడ్ గురించి కొన్ని వంద‌ల వేల వార్త‌లు వినిపిస్తున్నాయి.. అస‌లు ఏది నిజం ఏది అబ‌ద్దం అనేది తెలుసుకోలేక‌పోతున్నారు జ‌నం… అందుకే ప్ర‌జ‌ల‌కు వాస్త‌వాలు తెలిసేలా చేయాలి అని కేంద్రం భావించింది.

ఇలాంటి అస‌త్య వార్త‌ల‌ని సోష‌ల్ మీడియాలో వ‌చ్చే అన్ని పుకార్లు నమ్మ‌కండి అని చెబుతున్నారు..
తాజాగా దీని కోసం (www.covid19india.org) పేరుతో అధికారికంగా ఓ డ్యాష్‌బోర్డును అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిలో పూర్తి వివ‌రాలు ఉన్నాయి.

ఎక్క‌డ అధికంగా ఉంది, క‌రోనా ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని మ‌ర‌ణాలు వ‌చ్చాయి ఎంత మంది రిక‌వ‌రీ అయ్యారు ..ఇలా పూర్తి వివ‌రాలు వెల్ల‌డించారు.ప్రతీ నాలుగు గంటలకు ఒకసారి అప్పటి సమాచారం ప్రకారం దీనిని అప్‌డేట్ చేయనుంది.

మ‌రోసారి ఆ లింక్ మీకోసం అందిస్తున్నాము….https://www.covid19india.org/