నిజమే మీరు విన్నది అక్షరాలా నిజం… చాపకింద నీరులా వ్యభిచారం పాకుతోంది, ఈ సమయంలో మన దేశంలో కరోనా వైరస్ మహమ్మారి రావడంతో దేశం అంతా లాక్ డౌన్ లో ఉంది, ఈ సమయంలో ఎక్కడికక్కడ ఎవరికి వారు ఇంటిలోనే ఉండిపోయారు. ఎక్కడా పనులు లేవు ..ఉద్యోగాలు వ్యాపారాలు ఏమీ లేవు .
దీంతో ఎవరికి వారు ఇంటికి పరిమితం అయ్యారు.. తాజాగా ఓ వార్త వినిపిస్తోంది. దేశ వ్యాప్తంగా ఎక్కడా ఇప్పుడు వ్యభిచారం కేసులు నమోదు అవ్వడం లేదట, ఈ వైరస్ భయంతో ఎక్కడా ఇలాంటి పని చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదట, పోలీసులు కూడా ఇది మంచి విషయం అంటున్నారు.
అయితే ఇది మంచి విషయమే అని చెప్పాలి.. ఈ బుద్ది అందరికి నిత్యం ఉంటే ఇంకా బాగుంటుంది అంటున్నారు… అలాగే ఎయిడ్స్ లాంటి జబ్బులు కూడా తగ్గుముఖం పడతాయి అంటున్నారు నెటిజన్లు.