చైనాలో పుట్టిన చిన్న సుక్ష్మ జీవి కరోనా వైరస్…. అతి తక్కువ సమయంలోనే ఇతర దేశాలకు వ్యాప్తి చెందింది… ఇప్పుడు ఈ వైరస్ భారత దేశానికి కూడా వ్యాపించింది.. దీన్ని నివారించేందుకు దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే…
ఈ నేపథ్యంలోనే వైరస్ ను అరికట్టేందుకు తమవంతు సహాయంగా పలువురు ప్రముఖులు విరాళం ప్రకటిస్తున్నారు… చిత్ర పరిశ్రమకు చెందిన వారు కూడా విరాళం ప్రకటించారు… ఎవరెవరు ఎంత విరాళం ప్రకటించారో ఇప్పుడు చూద్దాం…
హీరో పవన్ కళ్యాణ్ 2 కోట్లు అందులో కోటి కేంద్రంకు 50 లక్షలు ఏపీకి మరో 50 లక్షలు తెలంగాణకు విరాళంగా ప్రకటించారు..
అలాగే హీరో రామ్ చరణ్ 70 లక్షలు… ఇరు తెలుగు రాష్ట్రాలకు విరాళంగా ప్రకటించారు..
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరు తెలుగు రాష్ట్రాలకు కోటి విరాళం ప్రకటించారు…
బ్యాడ్మిటన్ పీవీ సింధూ ఏపీకి ఐదు లక్షలు తెలంగాణకు ఐదు లక్షలు విరాళంగా ప్రకటించింది..
మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ 20 లక్షలు విరాళంగా ప్రకటించారు…
దర్శకుడు వీవీ వినాయక్ 5 లక్షల విరాళం