బ్రేకింగ్…. 50 నిమిషాల్లో కరోనాను కనిపెట్టే పరికరం వచ్చేసింది…

బ్రేకింగ్.... 50 నిమిషాల్లో కరోనాను కనిపెట్టే పరికరం వచ్చేసింది...

0
96

డ్రాగన్ లో పుట్టిన కరోనా వైరస్ అతి తక్కువ సమయంలో ఇతర దేశాలకు వ్యాప్తి చెందింది… దీన్ని అరికట్టేందుకు ఆయా దేశాలు అనేక చర్యలు తీసుకుంటున్నారు.. మన దేశంలో అయితే మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే…

అత్యవసరమైతే తప్ప ఎవ్వరు బయటకు రాకూడదని కండీషన్స్ పెట్టింది…. అయితే తాజాగా కరోనా నిర్దారణ పరీక్ష్లలో బ్రిటన్ పురోగతిని సాధించింది… వ్యాధిని కనిపెట్టగల సరికొత్త కిట్ ను బ్రిటన్ ఈస్ట్ ఆంగ్షియా విశ్వవిద్యాలయం కనుగొంది…

ఈ పరికరం కేవలం 50 నిమిషాల్లోనే రోగ నిర్దారన జరుపుతుంది… వ్యక్తుల గొంతుద్వారా సేకరించిన నమూనాల్లో ఆర్ఎయేను విశ్లేషించడం ద్వారా తన పని తాను చేస్తుంది… స్మార్ట్ ఫోన్ తో అనుసంధానమైన ఈ కిట్ ను నిపునులు తమ వెంట తీసుకువెళ్లవచ్చని తెలిపింది…