వుహన్ లో ఈ వైరస్ పుట్టి కరోనాగా అవతరించి ప్రపంచంలో దాదాపు 6 లక్షల మందికి పాకింది, ఇంత పెద్ద జబ్బుకి కారణం వారు తిన్నా ఆహరం అనే చెప్పాలి ..అయితే గబ్బిలాలు ఇక ఇతర జంతువుల వల్ల ఈ వైరస్ వచ్చింది అంటున్నారు ప్రపచంలో డాక్టర్లు.
కాని చైనా మాత్రం ఇంకా దీనిపై ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు.. ఇలాంటి చెత్త తిండి తినడం కూడా చైనా ఒక్కటే మరెవరూ తినరు, అందుకే మనుషులు మినహ అన్ని జంతువులని వారు తింటారు అని విమర్శిస్తారు, తాజాగా ఇలాంటి నాన్ వెజ్ ఆహరం తినకూడదు అని వాటిని అమ్మకూడదు అని అక్కడ కొత్త రూల్ తీసుకువచ్చారు.
గబ్బిలాలు కొన్ని పాములు పిచ్చుకలు కప్పలు ఇలాంటి ఆహరం తినకూడదు అని తాజాగా రూల్ తెచ్చారు, అయితే ఇది పూర్తిగా కాదు అని తెలుస్తోంది కొద్ది రోజులు మాత్రమే అట,