బాలయ్య హీరోయిన్ కు కరోనా…

బాలయ్య హీరోయిన్ కు కరోనా...

0
75

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం లెజెండ్… ఈ చిత్రం బాక్సీఫీస్ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే… ఈ సినిమాలు బాలయ్యకు హీరోయిన్ గా రాధికా ఆఫ్టే నటించింది…

ఈ సినిమా ద్వారా ఈ ముద్దుగుమ్మ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది… తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ లో క్లారిటీ ఇచ్చింది… తాను కరోనా పరీక్షలు చేయిచుకోలేదని తెలిపింది…

తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని చెప్పింది… మూఖానికి మాస్క్ ధరించి ఒక ఆసుపత్రిలో తీసుకున్న ఫోటోను పోస్ట్ చేసింది… తాను ఆసుపత్రికి వచ్చానని అయితే కరోనా పరీక్షలు కోసం కాదని తెలిపిందే… తన ఆరోగ్యంపై పట్ల ఆందోళన చెందాల్సిన అవసరంలేదని చెప్పింది రాధిక….