Panasa Pandu | పనసపండు తింటే ఎన్ని ఉపయోగాలో తెలుసా….

పనసపండు తింటే ఎన్ని ఉపయోగాలో తెలుసా....

0
416
Panasa Pandu

వేసవి సమయంలో మనకు విరివిరిగా దొరికే పండు పనసపండు… ఈ పండు తినడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని అంటున్నారు వైద్యులు…. వాటిని ఈ క్రింది విధంగా తెలుసుకుందాం….

యాంటీ యాక్సిడెంట్లు విటమిన్ సీ పుష్కలంగా ఉండే పనస పండును మితంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ కారకాలను తొలగించుకోవచ్చట… పనస పండును తేనేతో తింటే మొదడు నరాలు బలపడతాయి…

వాత, పిత్త వ్యాధ్యులు నయం అవుతాయి… మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు పనిచేస్తుంది…. అలాగే మగవారిలో విర్య వృద్దికి పనస ఎంతగానో ఉపయోగ పడుతుంది… పనస వేర్లతో చేసిన పోడిని చర్మ సమస్యలపై రాసుకుంటే ఉపశమనం అభిస్తుందట.