మన దేశంలో కరోనాను ఎంతమంది జయించారో తెలుసా…

మన దేశంలో కరోనాను ఎంతమంది జయించారో తెలుసా...

0
78

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంబిస్తోంది… చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ఇప్పటివరకు 199 దేశాలకు విస్తరించింది… అమెరికాలో ఈ వైరస్ ఎక్కువగా విస్తరిస్తోంది… రోజు రోజుకు కరోనా కేసులు కొన్ని వందల సంఖ్యలో పెరుగుతున్నాయి అక్కడ…

ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి దాటికి 33 వేల మంది మరణించారు… 1,51,766 మంది కోలుకున్నారు… మొత్తం 7 లక్షలా 22 వేల మంది ఈ వైరస్ సోకింది… ఇక మన దేశంలో అయితే ఈ మహమ్మానిరి అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు…

దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించారు… కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్థారించిన తర్వాత ఇప్పటివరకు 96 మంది ఈ మహమ్మారితో పోరాడి జయించారు…