యంగ్ డైరెక్ట‌ర్ కు తార‌క్ అవ‌కాశం ఇస్తాడా

యంగ్ డైరెక్ట‌ర్ కు తార‌క్ అవ‌కాశం ఇస్తాడా

0
84

ఎన్టీఆర్ ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ చిత్రం చేస్తున్నాడు, ఈ సినిమా ఇప్ప‌టికే షూటింగ్ లో ఉంది.. ఓప‌క్క‌
చర‌ణ్ మ‌రో ప‌క్క ఎన్టీఆర్ తో ఈ సినిమా తీస్తున్నారు రాజ‌మౌళి, అయితే ఈ సినిమా త‌ర్వాత తార‌క్ త్రివిక్ర‌మ్ తో సినిమా చేయ‌నున్న విష‌యం తెలిసిందే .

అందుకు సంబంధించిన స్క్రిప్ట్ పైనే త్రివిక్రమ్ కసరత్తు చేస్తున్నాడు. ఆ తరువాత ప్రాజెక్టు తరుణ్ భాస్కర్ తో ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. తాజాగా ఎన్టీఆర్ మ‌రో సినిమా గురించి టాక్స్ న‌డుస్తున్నాయి.
ఇక దీనిపై వార్త‌లు రావ‌డానికి కార‌ణం కూడా ఉంది.

ఓ ఇంటర్వ్యూలో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ, ఆల్రెడీ ఎన్టీఆర్ కి ఒక కథను వినిపించినట్టుగా చెప్పాడు. ఎన్టీఆర్ నుంచి సమాధానం రావలసి వుంది అన్నారు, అయితే తార‌క్ కు సూట్ అయ్యే క‌థ వినిపించార‌ట అది తార‌క్ ఒకే చేస్తే త్రివిక్ర‌మ్ త‌ర్వాత ఆయ‌న‌తోనే సినిమా తీస్తారు అని టాక్ న‌డుస్తోంది.