ఏపీలో క్రమ క్రమంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య…

ఏపీలో క్రమ క్రమంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య...

0
77

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది… తాజాగా విడుదల చేసిన ప్రకటనలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 58 పెరిగినట్లు పేర్కొంది… ఎక్కువగా పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు తెలిపారు…

పశ్చిమ గోదావరి జిల్లాలో 14 మందికి కరోనా వచ్చినట్లు తెలిపారు… విశాఖలో మరో నాలుగు కొత్త కరోనా కేసులు నమోదు అయినట్లు చెప్పారు… పశ్చిమగోదావరి జిల్లాలో 14 కేసుల్లో ఏలూరులో 8, భీమవరంలో 2 ఉండి 1 గుండుగొలను 1 నారాయణపురం 1 పెనుగొండ 1 చొప్పున కేసులు నమోదు అయినట్లు తెలిపారు… వీరందరు ఇటీవలే నిజాముద్దీన్ లోని మర్కజ్ కు వెళ్లి నట్లు గుర్తించారు…