వకీల్ సాబ్ న్యూ సోస్టర్ లో అదిరాడుగా…

వకీల్ సాబ్ న్యూ సోస్టర్ లో అదిరాడుగా...

0
88

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన అభిమానుల కోరిక నెరవేర్చుతున్న సంగతి తెలిసిందే… బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ మూవీ ద్వారా పవన్ రీ ఎంట్రీ ఇస్తున్నారు…ఇటీవలే ఈ సినిమాకు వకీల్ సాబ్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు… ముందు అనుకున్న ప్రకారం షూటింగ్ ను చకచకా పూర్తి చేసుకుంటువచ్చారు … అయితే కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్ వాయిదా వేసుకున్నారు…

ఇండస్ట్రీకి చెందిన అన్ని సినిమాల నిర్మాణాలతో పాటు సినిమా విడుదలను కూడా వాయిదా వేశారు… తాజాగా వకీల్ సాబ్ సినిమాకు సంబంధించిన మరోక పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది… ఇక చేత్తో ఫైల్స్ మరో చేతిలో లెదర్ బ్యాగ్ పట్టుకుని కోర్టుకు కేసు వాదించడానికి వెళ్తున్నట్లుగా ఈసోస్టర్ ఉంది…

అచ్చం ఆఫీషియల్ పోస్టర్ లా ఉన్న దీన్ని ఒక ఫ్యాన్ క్రియేట్ చేశారు.. ఈ చిత్రాన్ని ముందుగా మే 15న సమ్మర్ కానుకగా విడుల చేయాలనుకున్నారు… అయితే కరోనా నేపథ్యంలో ఎప్పుడు విడుదల చేసేది త్వరలో అనౌన్స్ చేయనున్నారు…