అత్త రొమాన్స్ చేస్తూ దొరికింది కోడలు ఏం చేసిందంటే

అత్త రొమాన్స్ చేస్తూ దొరికింది కోడలు ఏం చేసిందంటే

0
74

కొత్తగా అడుగుపెట్టిన కోడలితో అత్త ఎలాగ ఉండాలి… ఎవరైనా సరే ఇంటి పని కుటుంబం అన్నీ విషయాలు చెబుతారు.. కాని ఇక్కడ మాత్రం ఓ అత్త తన పాత తీరులోనే ఉంది, కొత్తగా ఇంటికి కోడలు వచ్చిన విషయం కూడా పట్టించుకోలేదు… ఓరోజు కోడలు వంట పని చేస్తున్న వేళ ఓ వ్యక్తితో అత్త రాసలీలలు చేసింది.

ఈ సమయంలో ఆ కోడలు అత్త రూమ్ కి వెళుతున్న సమయంలో, కిటీకి నుంచి వీరి బండారం చూసింది, దీంతో ఈ విషయాన్ని ఆమె భర్తకు తెలిపింది, అతను తల్లిని నిలదీయగా బంధువుతో అక్రమ సంబంధం ఉందని కావాలంటే మీరు ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అని కోడలిని కొడుకుని విమర్శించింది.

దీంతో అత్తపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది ఆ కోడలు, చివరకు ఆ అత్తతో అఫైర్ పెట్టుకున్న వ్యక్తి గురించి విచారణ చేస్తున్నారు. దీంతో స్దానికులు ఆశ్చర్య పోయారు, అయితే ఆమె అత్త భర్త ఆమెని వదిలి 10 ఏళ్ల క్రితమే వెళ్లిపోయాడట.