దారుణం కన్న కూతురుని ప్రెగ్నెంట్ చేసిన తండ్రి

దారుణం కన్న కూతురుని ప్రెగ్నెంట్ చేసిన తండ్రి

0
99

ఎన్ని చట్టాలు వచ్చినా కూడా కామంధులకు బలైపోతున్నారు మహిళలు.. తాజాగా మరో మరో దారుణం జరిగింది…. ఎక్కడైనా తండ్రులు తమ కొడుకు కంటే ఎక్కువగా కుతూరునే ప్రేమగా అల్లారు ముద్దుగా చూసుకుంటారు… వారికి ఏలోటు రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటారు…

అయితే తన సొంత కూతురుపైనే లైంగిక దాది చేశారు కసాయితండ్రి… యువతి తల్లి మతి స్థిమితం లేకపోవడంతో తన తండ్రి తన కామ కోర్కెను కూతురు ద్వారా తీర్చుకుంటున్నారు ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి ఆమెపై పలు మార్లు లైంగిక దాడి చేశాడు…

ఇటీవలే ఆమెకు కడుపునొప్పిరావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లారు కుటుంబసభ్యులు చికిత్స చేసిన డాక్టర్లు ఆమె ఏడునెలల గర్భవతి అని చెప్పారు దీంతో కుటుంబ సభ్యులందరు షాక్ కు గురి అయ్యారు… యువతి ద్వారా నిజం తెలుసుకున్న కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు…