రాజకీయ నేతతో కీర్తి సురేశ్ పెళ్లి….

రాజకీయ నేతతో కీర్తి సురేశ్ పెళ్లి....

0
105

మలయాల బ్యూటీ కీర్తి సురేశ్ టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.. రామ్ హీరోగా నటించిన చిత్రం నేను శైలజా ఈ చిత్రంలో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్… ఆ తర్వాత మహానటి చిత్రంలో సావిత్రిగా నటించి అందరిని అలరించింది..

ఈ చిత్రానికి ఉత్తమనటి అవార్డ్ కూడా వచ్చింది… ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సూపర్ స్టార్ రజనీకాంత్ తో అణ్ణత్త అలాగే తెలుగులో నితిన్ తో రంగ్ దే వంటి చిత్రాల్లో నిటిస్తోంది… ఇది ఇలా ఉండగా ఈ ముద్దుగుమ్మపై సోషల్ మీడియాలో ఒక వార్త హల్ చేస్తోంది…

కీర్తి సురేశ్ పొలిటికల్ పరిచయం ఉన్న వ్యక్తితో స్నేహం చేస్తోందని త్వరలో వీరిద్దరు ఒక ఇంటివారు కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి… మరి ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే…