ప్రపంచ వ్యాప్తంగా కరోనా కాటులో ఎంత మంది చనిపోయారంటే…

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కాటులో ఎంత మంది చనిపోయారంటే...

0
91

ఎక్కడో చైనాలో పుట్టుకొచ్చిన కరోనా వైరప్ ఇప్పుడు ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురి చేస్తోంది… కరోనా కేసులు ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు ఎక్కువ అవుతుండటంలో మృతుల సంఖ్య పెరుగుతోంది…మన దేశంలో కూడా కరోనా కేసులు ఎక్కువ నమోదు కావడంతో దేశం మొత్తం లాక్ డౌన్ చేసి ముమ్మర చర్యలు తీసుకుంటున్నారు…

అలాగే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కొరలు చాచి సుమారు 59,159 మంది కాటేసింది… ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,98, 390…. ఇందులో 2,28,923 మంది వైరస్ నుంచి కోలుకున్నారు…

అత్యధికంగా ఈ వైరస్ దాటికి ఇటలీలో 14 618 మంది చనిపోయారు… స్పెయిన్ లో 11,198 మంది అమెరికాలో 7392, ఫ్రాన్స్ లో 6507, ఇరాక్ లో 3294 మంది యాకేలో 3605 మంది ప్రాణాలు కోల్పోయారు…