ట్రంప్ ఇలాంటి ప‌ని చేశాడు ఏమిటి

ట్రంప్ ఇలాంటి ప‌ని చేశాడు ఏమిటి

0
112

క‌రోనా వైర‌స్ అతి దారుణంగా వ్యాప్తి చెందుతోంది అమెరికాలో ఈ వైర‌స్ మ‌రింత వ్యాప్తి చెందుతోంది.
అమెరికా వెరైటీపైరసీ కి తెర తీసింది. చైనాలోని తమ సంస్థ ఫేస్ మాస్కులు తయారు చేయగా.. అవి జర్మనీకి చేరాల్సి ఉన్నప్పటికీ వాటిని బ్యాంకాక్ విమానాశ్రయంలో తానే స్వాధీనం చేసుకుంది.

చాకచక్యంగా ఆ ఎయిర్ పోర్టుకు మళ్లించి తనే వాటిని తిరిగి పొందగలిగింది. కరోనాపై జరుగుతున్న వార్ లో ఇదో మోడరన్ పైరసీ అని జర్మనీ ఆరోగ్య శాఖ మంత్రి జెన్స్ స్పాన్ ఆరోపించారు. కాని ట్రంప్ తెలివిగా వీటిని ప‌న్నాగంతో ఆపారు అని అన్నారు.

బహుశా మాస్కుల ఎగుమతిపై నిషేధం ఉండాలన్న అమెరికన్ ప్రభుత్వ విధానంలో ఇది ఓ భాగమై ఉండవచ్ఛు అని అన్నారు. పెద్ద‌న్న ఇలా చేశాడు ఏమిటా అని సోష‌ల్ మీడియాలో టాక్ న‌డుస్తోంది.