త‌ల్లిని తండ్రి పెడుతున్న బాధ‌లు చూసి ఏ కొడుకు చేయ‌ని ప‌ని చేశాడు

త‌ల్లిని తండ్రి పెడుతున్న బాధ‌లు చూసి ఏ కొడుకు చేయ‌ని ప‌ని చేశాడు

0
96

ఈ యువ‌కుడి తండ్రి రాజ్ వాలా… లారీ డ్రైవ‌ర్ గా ప‌ని చేస్తున్నాడు, అయితే ఆ స‌మ‌యంలో చెడు తిరుగుళ్లు తిరిగేవాడు, భార్య‌తో స‌క్ర‌మంగా సంసారం చేసేవాడు కాదు.. ఈ స‌మ‌యంలో కొడుకు ద‌గ్గ‌ర్లో ఉన్న ఓ రైస్ మిల్లులో గుమ‌స్తాగా చేరి కుటుంబాన్ని పోషిస్తున్నాడు.. రోజూ తాగి వ‌చ్చి డ్యూటీ లేని స‌మ‌యంలో భార్య‌ని కొట్టేవాడు.

ఇలా దారుణంగా ఆమెని హింసించేవాడు, అయితే ఓరోజు అనూహ్యంగా తండ్రికి జ్వ‌రం వ‌చ్చింది వాంతులు విరోచ‌నాలు త‌గ్గ‌డం లేదు దీంతో డాక్ట‌ర్ పెద్దాసుప‌త్రికి పంపాడు, అత‌నిని చూసి డాక్ట‌ర్ అనుమానంతో హెచ్ ఐవీ టెస్ట్ చేయించాడు. అత‌నికి ఎయిడ్స్ అని తేలింది.

దీంతో అత‌నిని ఇంటికి తీసుకువెళ్లి స‌ప‌ర్య‌లు చేశారు, అయినా మ‌ద్యం తాగి వ‌చ్చి త‌ల్లిని కొట్టేవాడు, చివ‌ర‌కు త‌న త‌ల్లి బాధ‌చూడ‌లేక కొడుకు ఆమెని తీసుకుని దూరంగా వేరే ఊరు వెళ్లిపోయాడు, చివ‌ర‌కు భార్య కొడుకు దూరం అవ్వ‌డంతో అత‌ను దిక్కులేని వాడిగా మారాడు, ఉన్న‌ప్పుడు విలువ తెలియ‌దు ఎవ‌రైనా మ‌నఅనుకునే వారులేక‌పోతే వారి విలువ తెలుస్తుంది, దీంతో అత‌ని బాధ‌చూడ‌లేక ఊరి జ‌నం భార్య కుమారుడి కోసం పేప‌ర్ ప్ర‌క‌ట‌న ఇచ్చారు.