లాక్ డౌన్ పొడిగింపు ?

లాక్ డౌన్ పొడిగింపు ?

0
82

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ పొడిగించే ఆలోచలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి… కరోనా వ్యాప్తి ప్రస్తుతం కీలక దశలో ఉంది…

ఈ పరిస్థితిలో ఈనెల 14న లాక్ డౌన్ ను ఎత్తేస్తే కరోనా మహమ్మారి విజృంభించే ప్రమాధం ఉందని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రాన్ని కోరుతున్నారు.. అందుకే లాక్ డౌన్ ను పొడిగించాలని కోరుతున్నారు… ఇదే అంశంపై కేంద్రం కూడా సమాలోచన చేస్తోన్నట్లు వార్తలు వస్తున్నాయి…