ఆ రెండు రాష్ట్రాల్లో మద్యం షాపులు ఓపెన్…

ఆ రెండు రాష్ట్రాల్లో మద్యం షాపులు ఓపెన్...

0
89

కరోనా మహమ్మారి విజృంభించడంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే….. దీంతో మందుబాబులకు మందు దొరకకు విలవిలలాడిపోతున్నారు.. తెలంగాణలో అయితే కొంత మంది మందుబాబులు ఎర్రగడ్డ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు…

అయితే రెండు రాష్ట్రాల్లో మాత్రం మద్యం షాపులు తెరిచే ఉంటాయి… అస్సోం మేఘాలయ రాష్ట్రాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మద్యం షాపులు తెరవాలని తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది… కొన్ని కండీషన్స్ కూడా పెట్టారు…

మద్యం షాపులో డబ్బులు తీసుకునే టప్పుడు ఇచ్చేటప్పుడు శానిటైజ్ చేయాలి… పోలీసులు జిల్లా యంత్రాంగం సూచనలు తప్పనిసరి… అలాగే మద్యం సరఫరా చేసే వాహనాలకు తప్పనిసరి పాస్ లు పొందాలి… దగ్గు జ్వరం లాంటివి ఉంటే ఉద్యోగులకు విధులు నిర్వహించకూడదు… నిబంధనలను ఉల్లంగిస్తే లైసెన్స్ రద్దు…