కర్నూల్ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కరోనా కేసులు నమోదు అయ్యాయే తెలుసా…

కర్నూల్ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కరోనా కేసులు నమోదు అయ్యాయే తెలుసా...

0
114

ఇరు తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తూనే ఉంది… ఏపీలో అత్యధికంగా గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి..

ఆ తర్వాత కర్నూల్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి… తాజాగా మరో ఐదు పాజిటివ్ కేసులు తేలినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు… ఈ ఐదు కరోనా పాజిటివ్ కేసులతో మొత్తం కర్నూల్ జిల్లా వ్యాప్తంగా కేసులు సంఖ్య 98కి చేరుకుంది….

అందులో ఒకరు మృతి చెందారు.. ఇద్దరు కరోనా నుంచి కోలుకున్నారు… అలాగే మరి కొన్ని జిల్లాల్లో కూడా కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సంగతి తెలిసిందే…